..భారత్ న్యూస్ అమరావతి.. :- భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు ఒక దర్శనికున్ని కోహినూరు వజ్రాన్ని కోల్పోయాయి – అంబాసిడర్ డాll ఆకుల సతీష్ భారతదేశ ప్రథమ పౌరుడు మొదటి పైలెట్ మొదటి డిఫెన్స్ పైలెట్ వరల్డ్ స్టీల్ మాన్ తదితర అంతర్జాతీయ గుర్తింపు పొందిన అత్యంత విలువలు కలిగిన పారిశ్రామికవేత్త 86 ఏళ్ల బ్రహ్మచారి రతన్ టాటా లేకపోవటం ప్రతి భారతీయుడి హృదయాన్ని కలిచి వేస్తుందని పార్సి కుటుంబానికి చెందిన జంషెడ్ టాటా తర్వాత టాటా గ్రూప్ అధినేతగా అతి చిన్న వయసులోనే టాటా యాజమాన్య బాధ్యతలు చేపట్టి నిరాడంబరంగా సైకిల్ పై వెళ్లి బోల్ట్ లు తిప్పడం నుండి మరయంత్రాలను ఆధునికరించటం వరకు పరిశ్రమలో టీ కాఫీ టిఫిన్ భోజనాలు అందించడం నుండి టాటా గ్రూప్ అధిపతిగా భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి అవసరమైన వ్యాపార వ్యూహాలు రచించేవరకు అన్ని స్వయంగా నేర్చుకుని టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని చివరి అంచు వరకు తీసుకువెళ్లిన అభినవ విశ్వామిత్రుడు రతన్ టాటా ఒక్కడేనని ఆర్థికంగా కృంగిపోయిన పేద నిరుపేదలు కోట్లాదిమందికి పలు విధాల ఆర్థిక సాయం టాటా హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించిన మహానీయుడు రతన్ టాటా ఒక్కరేనని ఆయన తర్వాత వచ్చే యాజమాన్యం ఆయన దూరదర్శిని ఆయన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా టాటా గ్రూప్ ను మరింత విస్తరింప చేయాలని విలువలు లేని నేటి నవీన వ్యాపారవేత్తలు రతన్ టాటా సూచనలను దిక్సూచిగా చేసుకొని ప్రయాణం సాగిస్తే గొప్ప వ్యాపార దిగజాలవుతారని భారతీయ రైల్వే తదితర అనేక దేశ అభివృద్ధి పనులకు రతన్ టాటానే మూలపురుషుడని ఆయన లేని లోటు భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలకు తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రతన్ టాటా మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు