.భారత్ న్యూస్ అమరావతి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తదితరులు.. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శ్రీశైల ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని.. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.