..భారత్ న్యూస్ అమరావతి…కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు.

పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు

సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ ప్రక్రియ

రూ.7.5లక్షల లోన్‌కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే

రూ.8లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తింపు

రూ.10 లక్షల వరకు రుణాలపై 3శాతం వడ్డీరాయితీ

విద్యాలక్ష్మితో యువతకు అందుబాటులో నాణ్యమైన విద్య