భారత్ న్యూస్ విజయవాడ…చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు.

2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి-విజయసాయిరెడ్డి

ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి-విజయసాయి

కార్యకర్తలను విస్మరించామన్న అపవాదు తొలగిపోవాలి
కార్యకర్తలను ప్రాణంగా చూసుకోవాల్సిన బాధ్యత నేతలదే

చిత్తూరులోని 14 నియోజకవర్గాల గెలుపు బాధ్యత భూమనదే
-విజయసాయిరెడ్డి