..భారత్ న్యూస్ అమరావతి..రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు ఆర్బీఐ తెలిపింది.
కేవలం రూ.6,970 కోట్ల విలువ కలిగిన నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.