భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన

ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణమండలి ప్రకటన విడుదల చేసింది.

2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కమ్లు ప్రతిపాదించాయి.

దీంతో ఒక్కో యూనిట్కు 0.40 పైసలు సర్దుబాటు ఛార్జీలు విధించేందుకు ఏపీఈఆర్సీ నిర్ణయించింది.

ఈ ట్రూఅప్ ఛార్జీలపై ఈ నెల 19లోగాఅభిప్రాయాలను, అభ్యంతరాలను తెలపాలంది.