..భారత్ న్యూస్ అమరావతి.మనం కార్తీక మాసంలోకి ప్రవేశిస్తున్నందున, ఈ అందమైన(హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం)పాటను విందాము. కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది.
హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం
సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం
హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం.