భారత్ న్యూస్ విజయవాడ,,,జగన్ దివాలాకోరు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పు చేసి, ప్రజల నెత్తిన అప్పు భారం పెట్టిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా జగన్ హయాంలో ఉద్యోగం ఉపాధి లేనందువల్ల సంపాదన లేకపోగా, ప్రభుత్వ బాదుడు తోడై ప్రజలు అప్పుల పాలయ్యారు. దానికి నిదర్శనమే ఈ నివేదిక