భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.జనసేన పార్టీకి జెఎస్ఆర్ రాజీనామా

జనసేన రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పదవి కి మరియు క్రియశీలా సభ్యత్వానికి రాజీనామా చేసిన జంజనం వెంకట సాంబశివరావు తన రాజీనామాని జనసేన నియోజకవర్గ ఇంచార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు కి పంపినట్టు ఒక ప్రకటనలో తెలిపారు

అయితే ఆయన రాజీనామాపై బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలలో ఇమడలేక అంటు కొందరు, మరో వైపు ఆయన ఇకపై పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక దొరణికి వెళుతున్న తరుణంలో ఈ నిర్ణయం అంటున్నారు. ఏది ఏమైనా ఈ రాజకీయ పరిస్థితులు ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే?