.భారత్ న్యూస్ అమరావతి..మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారిపై అసభ్యకర పోస్టులు పెడుతున్న తెలుగుదేశం పార్టీ శాడిస్టులపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజిత గారికి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు, మాజీ శాసన సభ్యులు వాసు పల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదిప్ రాజ్, వైయస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు.