..భారత్ న్యూస్ అమరావతి.తాను కూర్చునే కుర్చీకి అదనపు హంగులు వద్దు. అందరితో సమానంగానే ఉండాలి.. మరోసారి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు గారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఘటన..