భారత్ న్యూస్ విశాఖపట్నం.4 లక్షల పాస్ పోర్టుల జారీనే లక్ష్యం
ఏపీలో పాస్పోర్టుల జారీని మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శివ హర్ష తెలిపారు.
2024-25లో 3.23 లక్షల పాస్పోర్టులు అందించామని, 2025-26లో 4 లక్షల పాస్పోర్టులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
VJY, TPTY పాస్పోర్టు సేవా కేంద్రాలు, 13 పోస్టాఫీస్ సేవా కేంద్రాల్లో రోజుకు 1800 అపాయింట్మెంట్స్ ఇస్తున్నామన్నారు..