భారత్ న్యూస్ విజయవాడ,,ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..

రమేష్ నగర్ లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే 200 కేజీల డ్రగ్స్..

వారంలో రెండోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..

వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7వేల కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాదీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.