..భారత్ న్యూస్ అమరావతి..WBF ప్రపంచ టైటిల్ గెలుచిన భారత బాక్సర్!!

భారత బాక్సర్ మన్దేప్ జంగ్రా బ్రిటన్ కు చెందిన కొనార్ మెకింతోషన్ ను ఓడించి సూపర్ ఫెదర్వైయిట్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

కేమన్ ఐలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ WBF ప్రపంచ టైటిల్ ను భారత బాక్సర్ మందీప్ జంగ్రా గెలిచాడు.