భారత్ న్యూస్ విజయవాడ…Delhi:

ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం..

ఢిల్లీలో ఏక్యూఐ 394..

దీపావళికి మరింత పెరిగిన వాయు కాలుష్యం..

వాయు కాలుష్యంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం..

శీతాకాలం నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని అంచనా