భారత్ న్యూస్ విజయవాడ…బూమ్ బూమ్ జగన్ బోరు బోరున ఏడుస్తున్నది
ఇం దు కే..
1800 కోట్లు నాన్ రీఫండబుల్ డిపాజిట్లు వచ్చాయి. మరో 20000 కోట్లు లైసెన్స్ ఫీజులు వసూలు అవుతాయి గంటల్లో.
జస్ట్ ప్రభుత్వం నుండి ప్రయివేటుకు మద్యం విధానం మార్చడంతో.
తాగే వాళ్లు ఖుషీ.
షాపులను దక్కించుకున్న మెజారిటీ పార్టీ నాయకులు, క్యాడర్ ఖుషీ.
ప్రభుత్వం ఖుషీ.
జగన్ కు ఏడుపు. జగన్ క్యాడర్ జగన్ పై మండిపాటు. ఇన్నాళ్లూ ఒక్కడివే గుత్తాధిపత్యంతో హోల్ సేల్ గా దోచేసి ఇప్పుడు ఈ దరిద్రపు ఏడుపు ఏమిటి అని. తాగేవాడు కొత్త విధానాంలో.. తక్కువ రేటుకు, పాత బ్రాండ్ బాటిల్ చేతిలోకి రాగానే.ఓ సిప్ నోటిలోకి వెళ్లి గొంతులో జారగానే.మరోసారి జగన్ మీద బూతుల పద్యాలు, ఇంగ్లీషు తిట్లు అందుకొంటారు.ఐదేళ్లు ఏడిపించావు మమ్మల్ని నువ్వు మనిషివేనా జగన్ అని.
కొత్తగా ఇన్ని వేలకోట్లు ముందుగా ఖజానాకు. వెరసి వద్దన్నా. జగన్ కు బోరు బోరున ఏడుపు తన్నుకు వస్తోంది.ఏడ్చే కొద్దీ మరింత మేలు టిడిపికి.అది అంతే అర్థం చేసుకొనే వారికి అర్థం అవుతుంది. తెలివైన పార్టీ అయితే వైకాపా తమ దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకొంటుంది. మన ప్రెసిడెంట్ మెడల్ పులివెందుల ఎమ్మెల్యే కదా.గుక్కపెట్టి ఏడ్చి ఏడ్చి మరింత ఉమ్మించుకుంటాడు