భారత్ న్యూస్ అమరావతి,,Ammiraju Udaya Shankar.sharma News Editor,ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ పొంగూరి నారాయణ గారు , మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, మరియు మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ IAS మరియు ఇతర ఉన్నతాధి కారులతో కలిసి హడ్కో సీఎండి శ్రీ సంజయ్ కుల్ శ్రేష్ఠ గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది.

ఈ సమావేశంలో మన రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధానిని అభివృద్ధి పరచడానికి అవసరమైన 11 వేల కోట్ల రుణం హడ్కో నుండి మంజూరు చేయడం గురించి చర్చించడం జరిగింది.