భారత్ న్యూస్ విజయవాడ.శ్రీకాకుళం జిల్లా :
ఇచ్ఛాపురం :
హెలికాప్టర్లో ఇచ్చాపురం మండలం ఈదుపురంకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
హెలిపాడ్ వద్ద చంద్రబాబును రిసీవ్ చేసుకున్న జిల్లా అధికారులు,పలువురు మంత్రులు..
హెలిపాడ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులో చంద్రబాబును కలుసుకోనున్న పార్టీ నేతలు
భోజనం విరామo అనంతరం ఈదుపురంలోని దీపం -2 పథకంను ప్రారంభించనున్న సిఎం
ఉచిత గ్యాస్ LPG గ్యాస్ సిలిండర్ల ఆటో కి జెండా ఊపనున్న ముఖ్యమంత్రి
అంబటి శాంతమ్మ అనే బెనిఫిషియర్ కి ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలెండర్ ను పంపిణీ చేయనున్న చంద్రబాబు
బలిడేపల్లి జానకి అనే ఒంటరి మహిళ ఇంటికి వెళ్లి ఆమెకు పింఛన్ అందజేయనున్న సిఎం..