భారత్ న్యూస్ విజయవాడ…వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్‌ను ఐసిఎఫ్ ఆవిష్కరించింది.

16 కోచ్‌లు (3A-11, 2A-4, 1A-1)
ఒక్కో రైలు ధర – 120 కోట్లు

ప్రస్తుతం, 78 వందే భారత్ చైర్ వెర్షన్లు నడుస్తున్నాయి