భారత్ న్యూస్ అమరావతి..దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూల నక్షత్రం. సదరు సందర్భాన్ని పురస్కరించుకుని మన కోర్టులో కొలువై ఉన్నట్టి అమ్మవారికి పూజా కార్యక్రమానికి నిర్వహించిన జూనియర్ జీసస్ మరియు రమాదేవి దంపతులకు మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున మూలా నక్షత్ర శుభాకాంక్షలు. మీకు అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ. సిద్ధినేని సాయిబాబు, జనరల్ సెక్రెటరీ. మచిలీపట్నం బార్ అసోసియేషన్.