భారత్ న్యూస్ విజయవాడ…తల్లి విజయమ్మగారి కన్నీళ్లు తుడవటానికే ప్రెస్మీట్‌ పెడుతున్నా అని షర్మిలమ్మ అంటున్నారు.కానీ నారా చంద్రబాబు నాయుడు కళ్లలో ఆనందం కోసం చేస్తున్నారు.ఇది ఆస్తి తగాదా కాదు.అధికారానికి సంబంధించిన తగాదా.అన్న వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదనే అజెండాతో షర్మిలమ్మ పనిచేస్తున్నారు.

-విజయసాయి రెడ్డి గారు, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్….