భారత్ న్యూస్ విజయవాడ…పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
Oct 21, 2024,
పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి దీటైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడల్ పోలీస్ గా తీర్చిదిద్దేలా ముందుకెళ్లామని తెలిపారు. పోలీస్ సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అని సీఎం అన్నారు.