భారత్ న్యూస్ అమరావతి..అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు…
3,396 మద్యం దుకాణాలకు 85 వేలపై పైగా దరఖాస్తులు.
మద్యం దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్లకు పైగా ఆదాయం…
ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు.
ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు 5,704 దరఖాస్తులు.