.భారత్ న్యూస్ అమరావతి..సోషల్ మీడియా అరాచకాలపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం
సోషల్ మీడియా సైకోలను వదిలేది లేదన్న సీఎం చంద్రబాబు
సోషల్ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా
అడ్డగోలు పోస్టులుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS 179కింద నోటీసులు
సుమారు 15 వేల మంది యాక్టివిస్ట్‌ల గుర్తింపు
లుక్ ఔట్ నోటీసులు ఇస్తామంటున్న హోంశాఖ