ఏలూరు జిల్లా ముదినేపల్లి::::24\10\2024:::భారత్ న్యూస్:::: దక్షిణ మధ్య రైల్వే బోర్డు కమిటీ సలహా సంగ సభ్యుడిగా లక్ష్మణరావు కీ సన్మానం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ కాంశాల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారుచేవూరిపాలెంకి చెందిన బి.జే.పి.పార్టీ సీనియర్ నాయకులు మేలిమి లక్ష్మణరావు నియమితులైన సందర్భముగా బి.జే.పి.నాయకులు, కార్యకర్తలు, ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియచేసి దుస్సాలువాతో సత్కరించారు ఏలూరు జిల్లా బి.జే.పి.పార్టీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ మాట్లాడుతూ రైల్వే శాఖలోడివిజన్ పరిధిలో స్టేషన్లు నిర్వాహనలపై సంప్రదింపులు,సమావేశాలలో పాల్గొని తగిన సూచనలు చేస్తారని, ఎలక్షన్ కీ ముందు బి.జే.పి. పార్టీ ఆదేశాలు ప్రకారంగా పదవిని ఇచ్చారని ముదినేపల్లి కీ బి.జే.పి.పార్టీ కీ పదవి ఇవ్వటం పై ఆశాభావం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు