భారత్ న్యూస్ విజయవాడ…గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

అదేవిధంగా కిలో వెండి ధర ₹3,000 తగ్గి.. ₹1,06,000 గా కొనసాగుతుంది.

గోల్డ్ ప్రియులకు శుభవార్త!!

దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు శుక్రవారం తగ్గాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 700 తగ్గడంతో.. ₹73,850 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 770 తగ్గడంతో.. ₹80,560 కి చేరుకుంది.