.భారత్ న్యూస్ అమరావతి..బ్యాంకులో బంగారం మాయం..

కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం

బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు

తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న ఖాతాదారులు

ఉన్నత అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తామని కస్టమర్లకు సర్దిచెప్పిన బ్యాంక్ సిబ్బంది.