.భారత్ న్యూస్ అమరావతి..ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

అమరావతి

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే
ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.