భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది
2022లో విజయమ్మ గారి కారు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారే..
చంద్రబాబూ నీ సొంత చెల్లెలను తిరుపతిలో యాక్సిడెంట్ చేపించింది నువ్వేనా? మీ బామర్ధి నందమూరి హరికృష్ణ గారు బ్రతికుంటే నీకు ఎప్పుడైనా ఇబ్బందే అనుకుని నువ్వే కార్ యాక్సిడెంట్ చేపించి చంపించావా? నందమూరి హరికృష్ణ గారి కొడుకు నందమూరి జానకీరామ్ గారిని కూడా నువ్వే యాక్సిడెంట్ చేపించి చంపించావా? జూనియర్ ఎన్టీఆర్ గారిని కార్ యాక్సిడెంట్‌లో చంపాలనుకున్నావా?
హామీలు అమలు చేసే దమ్ములేక వైయస్ జగన్ గారి పేరు చెప్తూ కాలయాపన చేయడానికి సిగ్గులేదా చంద్రబాబు?
-పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి…