భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు
INS విక్రాంత్‌లో ‘డే ఎట్ సీ’ సందర్భంగా మిగ్ 29కె టేకాఫ్, ల్యాండింగ్, యుద్ధనౌక, జలాంతర్గామి కార్యకలాపాలు క్షిపణి కాల్పుల డ్రిల్‌లతో సహా అనేక నావికా కార్యకలాపాలను రాష్ట్రపతి వీక్షించారు.