భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరిలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
విజయవాడలో 4,60,000 లకు కొని మంగళగిరిలో 5,00,000 అమ్మకానికి పెట్టిన ముఠా ….
విజయవాడకు చెందిన గుమ్మడి ఉమాదేవి, త్రినాధ్ అనే భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు….
కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు…..