భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,పై మ్యాప్ చిత్రం ప్రకారం నెల్లూరు నుంచి 750 మీటర్లు దూరం లో అల్పపీడనం వుంది.దీని ప్రభావం తో ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి కాకినాడ పరిసర భాగాల్లో జల్లులు నమోదవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, వైస్సార్, అనంతపురం జిల్లాలో వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి. ఈ వర్షాలు తెల్లవారుజామున సమయం విస్తరంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, దివిసీమ అవనిగడ్డ, నాగాయలంక, రేపల్లె, నిజాంపట్నం, ఒంగోలు, అద్దంకి, చీరాల, బీమవరం, నరసాపురం, తణుకు, రాజమండ్రి పరిసర భాగాల్లో వర్షాలజోరు ఉంటుంది. ఈ వర్షాలు మధ్యాహ్నం సమయం లో నిన్నటి కంటే ఈరోజు వర్షాల జోరు అధికంగా ఉంటుంది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండం గా మారుతుంది, కాబట్టి రేపు, ఎల్లుండి ఈదుర గాలులు ఎక్కువ గా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో గంటకి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు విస్తాయి. రేపటి కంటే 17 తారీకు వర్షాలు విస్తరం గా వుంటాయి. ఈ వాయుగుండం 17 తారీకు నెల్లూరు సమీపంలో తీరాన్ని తాకుతుంది, కాబట్టి వర్షాల జోరు అనేది తప్పుకుండా ఉంటుంది.
18,19 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు 20 తారీకు మరో అల్పపీడనం మరల వర్షాల జోరు.రానున్న రోజుల్లో వీడియో లో అందిస్తాను