ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం కావలసినవి..
భారత్ న్యూస్ అమరావతి..అర్హులైన వారందరికీ దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం కావలసినవి..
- LPG కనెక్షన్
- తెల్ల రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్లు,డెలివరీలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించడానికి
టోల్ ఫ్రీ నెంబర్ : 1967