భారత్ న్యూస్ విజయవాడ…ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్.

ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది.

గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి.

పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది.

ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేయాలి.

మొదటి సిలిండర్ కు మార్చి 31 లోపు, రెండోది జులై 31, మూడోది నవంబరు 30లోపు తీసుకోవచ్చు.