భారత్ న్యూస్ విజయవాడ…గుంటూరు జిల్లా తాడేపల్లి హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

అటుగా వెళుతున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సబిత తన సొంత కాన్వాయ్‌లో క్షతగాత్రులను హాస్పటల్‌కి తరలించారు.

గాయపడిన వారిని తరలించేందుకు తన వాహనాలు వెళ్లడంతో మంత్రి నడుచుకుంటూ సమీపంలోని తన ఇంటికి వెళ్లారు.