భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి:

మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత.

నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్ట్‌.

మరియమ్మ హత్య కేసులో బెయిల్ ఇవ్వాలన్న నందిగం సురేష్‌.