భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ముగిసిన ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటి
ఉండవల్లి సీఎం నివాసంలో చంద్రబాబు ను కలిసిన ఎంపీ కేశినేని శివ నాథ్ ,కపిల్ దేవ్
అనంతపురం, అమరావతి, విశాఖ లలో గోల్ఫ్ కోర్టులు పెడతామన్న ఎంపి కేశినేని శివ నాథ్
కపిల్ దేవ్ ను మన రాష్ట్రానికి అంబాసిడర్ గా ఉండాలని కోరినట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివ నాథ్
గోల్ఫ్ ను కూడా ఏపీలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్న ఎం.పి కేశినేని శివ నాథ్
గోల్ఫ్ కు డ్రైవింగ్ రేంజ్ లు సిద్ధం చేస్తామన్న ఎం.పి కేశినేని శివ నాథ్
ఏపీలో యువ క్రీడాకారులు క్రికెట్ అంతర్జాతీయంగా ఆడేలా ప్రోత్సహిస్తామన్న ఎం.పి కేశినేని శివ నాథ్
గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను వెలికితీయటం తో పాటు, గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ ను అభివృద్ధి చేస్తాం
క్రికెట్ తో పాటు గోల్ఫ్ తో నేను అసోసియేట్ అయి ఉన్నాను – కపిల్ దేవ్
గోల్ఫ్ ఇండియా కు ప్రెసిడెంట్ గా ఉన్న కపిల్ దేవ్
సీఎం తో క్రీడా సంభందిత విషయాలు చర్చించిన కపిల్ దేవ్
ముఖ్యమంత్రి కి క్రీడలను పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది… కపిల్…