..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor…రూ.73.71లక్షల విదేశీ సిగరెట్ల ధ్వంసం.
యడ్లపాడు మండలం పరిధిలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో స్మగ్లింగ్ కేసుల్లో పట్టుబడిన రూ.73.71 లక్షల విదేశీ సిగరెట్లను కాల్చివేశారు అని వాటిని ధ్వంసం చేసినట్లు ఎపీ కస్టమ్స్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు.ఆయన మాట్లాడుతూ ధ్వంసం చేసిన వాటిలో పారిస్, డరమ్ బ్లాక్ వంటి వివిధ చౌకబారు బ్రాండ్ సిగరెట్లు ఉన్నాయన్నారు. నాసి రకంతో కూడుకున్న సిగరెట్లు రవాణాపై చర్యలు చేపడతామన్నారు.