..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :.

.ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.

ఏపీలో డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా
తీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55కోట్లతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
చేపట్టింది. ₹5L-760L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. నవంబర్ రెండో వారంలో వీటిని ప్రభుత్వం ప్రారంభించనుంది.

మొత్తం వ్యయంలో 35% రాయితీ ఉండగా, 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది. ఇందు కోసం కేంద్ర పథకాలైన అనుసంధానించింది..