భారత్ న్యూస్ విజయవాడ…అల్లూరి జిల్లా:

సీలేరు రహదారి నిర్మాణానికి రూ. 46 కోట్లు నిధులు

నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

వర్షాలు తగ్గిన కొద్దిరోజుల్లో సీలేరు రహదారికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తానని వెల్లడి