భారత్ న్యూస్ విజయవాడ,,ఏపీలో పీపీపీ పద్దతిలో రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్..
ట్రిపుల్-P పద్దతిలో రోడ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు.
ఇప్పటికే కొన్ని రోడ్లను గుర్తించిన R&B అధికారులు..
రోడ్లపై ట్రిపుల్-P పాలసీ రూపొందించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు..
R&B, ఫైనాన్స్, విభాగాల్లో ఇంజనీర్లు, నిపుణులతో ఐదుగురు సభ్యుల కమిటీ..