.భారత్ న్యూస్ అమరావతి..తిరుమల:

ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ..

రేపు మలయప్పస్వామికి పుష్పార్చన..

ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ