..భారత్ న్యూస్ అమరావతి.సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం ఫోకస్.
రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదుపై చర్చించిన చంద్రబాబు.
రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు.
రూ.100 సభ్యత్వంతో రూ.5లక్షల మేర బీమా సౌకర్యం..