.భారత్ న్యూస్ అమరావతి..తప్పుడు కేసులో, అక్రమ అరెస్టు చేసి నా ప్రాణాలకే ముప్పు తలపెట్టాలనుకున్నారు.. ఆ దిశగా కొన్ని అనుమానాస్పద చర్యలు ఉన్నాయి. నేను ఏ దశలో ధైర్యం కోల్పోలేదు. మరణం ఒక్క క్షణం.. ఆశయ సాధన శాశ్వతం.. ఇదే నా ధైర్యం.. ఇదే నా విజయం.. నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది