భారత్ న్యూస్ విజయవాడ…మహిళలకు రక్షణ కల్పించడంలో హోం మంత్రి ఫెయిల్ అయ్యారు : రోజా
ప్రజలచేత ఎన్నుకోబడితే ప్రజలపై ప్రేమాభిమానాలు, వాళ్లకు రక్షణ కల్పించాలన్న బాధ్యత ఉంటుంది.
కానీ వీళ్లు EVM లను మేనేజ్ చేసి ఎలా అధికారంలోకి వచ్చారో మనం చూశాం.
ఏపీలో హోం మంత్రి ఫెయిల్ అయ్యారని సాక్షాత్తు పవన్ కళ్యానే అంటున్నారు.
ఇప్పటికైనా హోం మంత్రి రాజీనామా చేయాలి.
మాజీ మంత్రి రోజా