భారత్ న్యూస్ విజయవాడ… భవానిపురం……
డ్రోన్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు
పున్నమీఘాట్ వద్ద 5వేలకుపైగా డ్రోన్లతో మెగా షో ప్రజలందరూ తిలకించడానికి నగరమంతా విస్తృత ఏర్పాట్లు
నగరంలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు
బెంజిసర్కిల్, రామవరప్పాడు, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజీల వద్ద భారీ తెరలు ఏర్పాటు
డ్రోన్ షో విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్
22న ఉదయం సీకే కన్వెన్షన్ సెంటర్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం
జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఏర్పాట్లలో అహోరాత్రులు నిమగ్నమైన 300 మంది సిబ్బంది అధికారులు
10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు
ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్న డ్రోన్ కార్పొరేషన్ అధికారులు