..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి, డెల్టా టుడే: ఏపీలో ఎనర్జీ ఎఫిసియన్సీ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.

సమీక్షకు హాజరైన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, పొంగూరు నారాయణ గారు, ఉన్నతాధికారులు, EESL ప్రతినిధులు.