భారత్ న్యూస్ అమరావతి..కులగణనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.
దేశాన్ని 65 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేయలేదు?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణనతో వాళ్ళ జీవితాలు బాగుపడతాయా?
అసలు కులగణనతో పేదరికం పోతుందా? అలా అయితే కులగణన జరిగిన బీహార్ ధనిక రాష్ట్రంగా ఎందుకు మారలేదు? – ప్రశాంత్ కిశోర్…