భారత్ న్యూస్ అమరావతి..ఎన్టీఆర్ జిల్లా నందిగామ

ఆదివారం నాడు కూడా నారాయణ స్కూల్లో క్లాసులు నిర్వహిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

స్థానిక నందిగామ పట్టణంలోని రైతుపేటలో గల నారాయణ స్కూల్లో ఆదివారం నాడు కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు.

అయినా కానీ విద్యాశాఖ అధికారి(MEO)మాత్రం కన్నైత్తైనా చూడని వైనం

మాకు ఆదివారం నాడు కూడా సెలవు ఇవ్వడంలేదని విద్యార్ధులు వాపోతున్నారు.