భారత్ న్యూస్ విజయవాడ…యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ డీఎస్పీ గా భవాని.

మూడు వారాలపాటు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందనున్నారు.

గత ఏడాది గ్రూప్ 2 పరీక్షలలో భవాని డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారు.

ఆర్టిపీపీ కి చెందిన భవాని గతంలో చాపాడు మండలంలోని డిప్యూటీ తహసిల్దారుగా విధులు నిర్వహిస్తూ డిఎస్పీగా ఎంపిక అయ్యారు…